Investment planes – Telugu Policy
Investment planes – ఇన్ వెస్ట్ మెంట్స్ ప్లాన్స్ ని తెలుగులో పెట్టుబడి ప్రణాళిక అంటారు అనగా పోదుపు రూపంలో ఉన్న డబ్బును సంపదని సృష్టించే వివిధ ఆర్ధిక సాధనాల్లో పెట్టి ఆ డబ్బుకు మరింత డబ్బును ఉత్పత్తి చెయ్యడాన్నీ లేదా పెంచడాన్నీ పెట్టుబడి అంటారు పెట్టుబడులు భవిషత్తు కలలను సాకారం చేసుకోవటానికి తోడ్పడుతాయి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్య మైన నిర్ణయాలలో పెట్టుబడి ప్రణాళికలు ఒకటి ఎందుకంటే ఇప్పటి పెట్టుబడి ఎంపికలే రేపటి మీ భవిషత్ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది
భారత దేశంలోని పెట్టుబడులను 3 వర్గాలుగా విభజించవచ్చు – Investment planes
ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ని తెలుగులో పెట్టుబడి ప్రణాళిక అంటారు అనగా పోదుపు రూపంలో ఉన్న డబ్బును సంపదని సృష్టించే వివిధ ఆర్ధిక సాధనాల్లో పెట్టి ఆ డబ్బుకు మరింత డబ్బును ఉత్పత్తి చెయ్యడాన్నీ లేదా పెంచడాన్నీ పెట్టుబడి అంటారు పెట్టుబడులు భవిషత్తు కలలను సాకారం చేసుకోవటానికి తోడ్పడుతాయి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్య మైన నిర్ణయాలలో పెట్టుబడి ప్రణాళికలు ఒకటి ఎందుకంటే ఇప్పటి పెట్టుబడి ఎంపికలే రేపటి మీ భవిషత్ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది
(1) తక్కువ రిస్క్ పెట్టుబడులు
(2) మీడియం రిస్క్ పెట్టుబడులు
(3) అధిక రిస్క్ పెట్టుబడులు
సాధారణంగా అధిక రిస్క్ ఉన్న పెట్టుబడులకు అధిక ఆదాయం – తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడులు తక్కువ ఆదాయం అందిస్తాయి ఈ విధంగా రిస్క్ – రిటర్న్స్ పరస్పరం కలిసి ఉంటాయి. మొత్తంగా భారత దేశములోనున్న వివిధ పెట్టుబడి రకాల గురించి తెల్సుకుందాం – Investment planes
(1) పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF )
(2) మ్యూచువల్ ఫండ్స్
(3) డైరెక్ట్ ఈక్విటీ
(4) రియల్ ఎస్టేట్
(5) బంగారం
(6) పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్
(7) కంపనీ ఫిక్స్డ్ డిపాసిట్స్
(8) ఐపీవోలు
(9) యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ
(10) బాండ్స్
(11) బ్యాంకు డిపాసిట్స్
(12) సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్
(13) RBI బాండ్లు
(14) జాతీయ పెన్షన్ పధకం
(15) జీవిత బీమా
(16) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్
(17) ఈక్విటీ – లింక్డ్ సేవింగ్ స్కీమ్
(18) సావరిన్ గోల్డ్ బాండ్స్
(19) నెల వారి ఆదాయ ప్రణాళికలు ( MIP s )
(20) ఎంప్లాయీడ్ ప్రావిడెంట్ ఫండ్ ( EPF )
(21) అటల్ పెన్షన్ యోజన (APY )
(22) సుకన్య సంవృద్ధి యోజన
(23) రీకరింగ్ డిపాజిట్
(24) కార్పొరేట్ బాండ్స్
పెట్టుబడి ప్రణాళికలు ఎంచుకొనే ముందు తప్పక పరిగణించాల్సిన అంశాలు :
1- మీ పెట్టుబడి లక్షాలు : పెట్టుబడి ఈ లక్ష్యం కోసం పెడుతున్నామో అందుకు ఏ ప్రణాళికలు అవసరం అవుతాయో తెలుసుకొని పెట్టాలి
2- మీ రిస్క్ లెవెల్స్ : మీ చురుకుదనం ,రిస్క్ ను ఎదుర్కొనే సామర్ధ్యం మీ వృత్తి చదువు సాంకేతికత నైపుణ్యం లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు ఎంచుకోవచ్చు
3- పెట్టుబడి కాలం: మీ ఆర్ధిక లక్షాలు ఎప్పుడు నెరవేరాలో అందుకు ఎంత కాలం పడుతుందో పరిగణించి పెట్టుబడి ఎంపిక చెయ్యాలి
4- ప్రస్తుత-రాబోవు ఖర్చులు : మీ ప్రస్తుత రాబోవు ఖర్చులను సరిగ్గా అంచనా వేసి ఎంత మేరకు పెట్టుబడి పెట్టగలుగుతారో అంచనా వేసి పెట్టాలి
5- ఎక్కడపెట్టుబడి పెట్టాలి : మీ ఆర్ధిక అవసరాలు తీరాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎంత మేరకు పెట్టాలి అనే విషాలు తెల్సి ఉండాలి
6- రాబడి అంచనా : మీరు పెడుతున్న పెట్టుబడులకు ఎంత లాభం చేకూరగాలవో అంచనా ఉండాలి
7- మీ కుటుంభ పరిస్థితులు : మీ పిల్లల చదువులు ,వివాహం ఉన్నత విదేశీ విద్య లాంటి భవిషత్తు ప్రణాళికలు మీ పెట్టుబడిని ప్రభావిత చేస్తాయి
8- వైవిధ్యమైన పెట్టుబడి ఎంపిక : ఒకే పెట్టుబడి ఎంపిక కన్నా వివిధ పెట్టుబడి ప్రణాళికలు నష్టాలను సులభంగా తప్పించుకోవచ్చు
9-మీ ఆదాయం : మీ ప్రస్తుత భవిషత్తు ఆదాయాలను అంచనా వేసి మీ పెట్టుబడి ప్రణాళికలు ఎంచుకోవాలి
10- కాలానుగుణ సమీక్షలు : కొన్ని పెట్టుబడి ప్రణాళికలకు రోజువారీ సమీక్ష చేస్తూ ఉండాలి
11- వృత్తి పరమైన సలహా : పెట్టుబడి ప్రణాళికలలో వృత్తిరీత్య నిరంతరం వివిధ పెట్టుబడి వ్యూహలను అధ్యనం చేసే పెట్టుబడి సాలగే
12- సాంకేతిక సలహా : పెట్టుబడుల ప్రణాళికల కోసం అత్యాధునిక సాంకేతికతల అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించి మంచి ప్రణాళికలను ఎంచుకోవచ్చు
13 నిర్వహణ ఖర్చులు : వృత్తిగత సలహాదారుల సాంకేతిక నిపుణుల నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకోవాలి
14- పన్ను చికాకులు : పెట్టుబడుల్లో కొన్ని పన్ను రాయితీలు కొన్నిపన్నుతో కూడుకొని ఉంటాయి
పెట్టుబడి ప్రయోజనాలు:
1-మీ కళలను సాకారం చేసుకోవటం
2- సంపదను సృష్టించడం
3- ద్రవ్యోల్భణం ని అధిగమించడం
4- ఆర్ధిక స్వసంత్రం
5-కుటుంభం సభ్యులకు రక్షణ
6- అత్యవసర పరిస్థితిలో ఆర్ధిక సర్దుబాటు
7- పొదుపును ప్రోత్సహించడం
8- జీవిత బీమా కవర్
9- పన్ను ప్రయోజనాలు
10 పదవి విరమణ ప్రణాళిక …..
Investment planes
మంచిపెట్టుబడి ప్రణాళికలోఉండాల్సిన లక్షణాలు :
1-పెట్టుబడి సురక్షితంగా ఉండాలి
2- ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్రణాళికలు
3- పెట్టుబడి పెట్టడానికి ఉపసంహరించుకోవటానికి స్వేచ్ఛ
4- పెట్టుబడికి పరిమితి లేకపోవటం
5- పన్ను ప్రయోజనాలు
6- జీవిత బీమా కవర్
Investment planes – Telugu Policy