About Us – తెలుగు పాలసీ
‘‘తెలుగు పాలసీ’’ అనేది పాలసీదారుల ప్రయోజనాల కోసం పని చేసే ఒక స్వతంత్ర సంస్థ. ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ప్రతి సమాచారాన్ని సామాన్యుడికి సులభంగా అర్థమయ్యే విధంగా అందించాలనే సంకల్పంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
ఇన్సూరెన్స్ అనగానే మనలో ఎన్నో అపోహలు, భయాలు సహజం. అలాగే ఇన్సూరెన్స్ రంగంలో ఉపయోగించే పదాలు, వాటి అర్థాలు ఒక సాధారణ వ్యక్తికి సులభంగా అర్థం కావు. అందుకే ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన నియమ-నిబంధనలు, షరతులు, వాటి ప్రయోజనాలు మరియు లోపాలను నిజాయితీగా తెలియజేసి, సరైన పాలసీని ఎంపిక చేసుకునేలా సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ “Telugu Policy” ను ఏర్పాటు చేయడం జరిగింది.
Telugu Policy is an independent insurance awareness platform. We provide genuine and transparent information to help people choose the right policy.